జనతా కర్ఫ్యూ – రేపు ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

How to prepare for Janata Carfew

మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మనమందరం  ప్రజా కర్ఫ్యూను పాటిద్దాం. కరోనా వైరస్ ను తరిమి కొడదాం.. #CoronaVirus #JantaCarfew  జనతా కర్ఫ్యూ ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? శనివారం నాడే  రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి. రెండు రోజులకి సరిపడా కూరలు కొనండి. అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శని వారం తెచ్చుకోండి. పిల్లలకి కావలసిన స్నాక్స్ … Read more జనతా కర్ఫ్యూ – రేపు ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి?