రోజువారీ జాతక ఫలితాలు Daily Rashi Phalalu Telugu Daily Horoscope 25 Nov 2018

ఈరోజు రాశిఫలాలు తేది: 26-11-2018 సోమవారం Daily Rashi Phalalu Telugu Daily Horoscope

మేషం – పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడుతాయి. ఆత్మీయులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో న్వల్స లాభాలు పొందుతారు. ఉద్యోగులకు స్వల్స మార్పులు.

వ్యషభం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూరప్రాంతాల నుండి విలువైన నమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లబిస్తుంది. వివాదాలకు దూరంగా వుండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మిథునం – నూతన మిత్రుల, పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

Don’t Miss This Article : హిందూ సంప్రదాయం ప్రకారం బల్లి మీద పడితే Lizard falling effects in Telugu

కర్కాటకం – శ్రమ పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన ఆటంకాలు కొంత వరకు తొలగుతాయి.

సింహం – సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు నకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యనిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీనుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

కన్య – బంధువులతో ఏర్పడిన విటేదాలు తొలగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు, బాధ్యతలు పెరిగినా నమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు.

తుల- నూతన ఉద్యోగాలు పొందూతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృధ్ధి సాధిస్తారు.

Read This too : డెలివరీ కి డెలివరీ కి ఎంత గాప్ ఉండాలి | Delivery to Delivery Gap | Dr.Namratha Health Tips

వృశ్చికం – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేష ఆదరణ. వ్యత్ధి, వ్యాపారాలలో అభివృద్ధిసాధిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

ధనుస్సు – దీర్థకాలిక బుణాలు కొంత వరకు తిరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం – ముఖ్యనిర్ణయాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో న్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు.

కుంభం – నూతన వ్యక్తులతో పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన నమాచారం ఆనందం కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లజ్జి పొందుతారు.

మీనం – ఇంటర్వ్యులకు హజరవుతారు. పనుల్లో విజయం సాథిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాతబాకీల వసులవుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి