ఈ రోజు రాశిఫలాలు 28-12-2018 శుక్రవారం Today Rasi Phalalu 28 Dec 2018

ఈ రోజు రాశిఫలాలు 28-12-2018 శుక్రవారం Today Rasi Phalalu 28 Dec 2018 – Today Horoscope Telugu – Today Astrology

మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi)

చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. ఊహలదారులవెంట పరులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీస్నేహితులతో మరింత సమయం గడపండి- అది కొంత మేలు చేకూరుస్తుంది. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్ట్ లపైన పనిచేయండి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు.

వృషభం – 21st April to 21st May Taurus (Vrishabh Rashi)

ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ఆఫీసులో ఈ రోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే గాక మీకు సాయపడతారు కూడా. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు.

మిథునం – 22nd May to 21 June Gemini (Mithun Rashi)

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. మీకిష్టమయినవారి మంచి మూడ్ లో ఉంటారు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.



కర్కాటకం – 22nd June to 22nd July Cancer (Karka Rashi)

మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీకు సంతోషాన్నిచే పనులను చెయ్యండి. కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్ గా ఉంటారు. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును. ఆ అదృష్టవంతులు మీరే. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది

సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi)

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు పదిమందిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారో గమనించుకొండి, లేదంటే, మీ భావావేశాలకి మిమ్మల్ని విమర్శించడం జరుగవచ్చును. స్వచ్ఛమయిన ఉదారమైన ప్రేమవలన గుర్తింపు పొందేలాగ ఉన్నది. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

కన్య – 22nd August to 23rd September Virgo (Kanya Rashi)

మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి. మీకు లేనిది, బలం కాదు, సంకల్పం. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి, మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.

తుల – 24th September to 23rd October Libra (Tula Rashi)

మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. మీ తాతగార్లసున్నితభావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకొండి. అవీఇవీ వాగేకంటే, మౌనంగా ఉండడమే మెరుగు. జీవితమంటే అర్థవంతమైన సున్నితభావాలలో ఉన్నదని గుర్తుంచుకొండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనేభావనను రానీయండి. ఆందోళన పడకండి, ఐస్ ని ఇష్ట పడండి. మీ విచారం దానిలాగే ఈరోజే కరిగినీరైపోతుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ గా కన్పిస్తారు.

వృశ్చికం – 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi)

అపరిమితమైన శక్తి, మరియు కుతూహలం మీకు లభించడంతో, మీకు అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని ప్రయోజనకరంగా మలచుకుంటారు. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. భాగస్వామ్య ప్రాజెక్ట్ లు సానుకూల ఫలితాలను కంటే, వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి- ప్రత్యేకించి, ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. మీనిర్ణయాలు ఒకకొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్ సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే.

ధనుస్సు – 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi)

మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలిం చుకొండి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ప్రదానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.



మకరం – 23rd December to 20th January Capricorn (Makar Rashi)

అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

కుంభం – 21st January to 19th February Aquarius (Kumbha Rashi)

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలాఅయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ ని మీచేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ చుట్టూ ఉన్నవారే, మీకు మీ శ్రీమతికి మధ్యన అబిప్రాయ భేదాలు సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరులసలహామేరకు మీరు ప్రవర్తించవద్దు.

మీనం – 20th February to 20th March Pisces (Meena Rashi)

కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండెనిబ్బరం కోల్పోకండి. కనీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానీయండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ఈ రోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకుని, కుటుంబసభ్యులతో కొన్ని మధుర క్షణాలుగా గడపండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే
మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవ‌సిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్.
9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు



Today Rasi Phalalu 16 Dec 2018

ఈ వరం రాశిఫలాలు – Weekly Rasi Phalalu December 2nd 2018 – Weekly Horoscope Predictions

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి