ఉల్లిపాయ ,పెరుగుల తో ఆరోగ్యం Onion and Curd Yogurt Health Benefits – Health Tips In Telugu

ఉల్లిపాయ ,పెరుగుల తో ఆరోగ్యం…Onion & Curd Yogurt Health Benefits – Health Tips In Telugu

ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజా పరిశోధనలో తెలిసింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిపి ఉల్లి తీసుకొంటే శరీరానికి మంచి చేసే ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయలను తరచూ తినేవారికి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది.(పూర్తి వివరాలకు ఈ కింది వీడియో తప్పక చుడండి)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి