కీళ్ళ నొప్పులున్న వారు ఖచ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు

కీళ్ళ నొప్పులున్న వారు ఖచ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు ..!!

జాయింట్ పెయిన్స్ తో చాలా మంది బాధపడుతుంటారు. కీళ్ళ నొప్పుల కారణంగా చాలా మంది అసౌకర్యంగా ఫీలవుతారు. కీళ్ళ నొప్పులున్నప్పుడు కదలికలు కష్టం అవుతుంది. కీళ్ళలో సలుపులు మరియు ఇన్ఫ్లమేసన్ కు గురిచేస్తుంది. Food you should not eat with arthritis.

కీళ్ళనొప్పులున్న వారికి కొన్ని రకాల ఆహారాలు మరింత హానికలిగించి, కీళ్ళనొప్పులను ఎక్కువ చేస్తాయి. కాబట్టి, అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కీళ్ల సమస్యలు, నొప్పులను తగ్గించుకోవచ్చు.

జాయింట్ పెయిన్స్ వయస్సు, ఆడ, మగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జాయింట్  పెయిన్ సమస్యతో బాధపడుతుంటారు. కీళ్ళనొప్పులు ప్రారంభంలో తక్కువగా ఉండి తర్వాత పెరిగి, దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.

జాయింట్ పెయిన్స్ కు కొన్ని రకాల ఆహారాలు కూడా కారణం అవుతాయి. అటువంటి ఆహారాలు ఏంటో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి ముందే తెలుసుకోవాలి. జాయింట్ పెయిన్ కు గౌట్ మరియు ఆర్థరైటీస్ ఇవి రెండూ ముఖ్యకారణాలు. వీటి వల్ల ఎముకలు విరిగిపోవడం, ఎముకలు డిస్ లోకేట్ అవ్వడం, మజిల్ స్టెయిన్, మరిన్ని సమస్యలు ఎదురౌతాయి.

అందువల్ల ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సినది జాయింట్ పెయిన్ కు కారణమైయ్యే హానికరమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ నుండి తొలగించడమే. మరి అవేంటో తెలుసుకుందాం…

ప్రొసెఫ్ మీట్ మరియు రెడ్ మీట్

Red meat మాంసము

ఈ ఆహారాల్లో నైట్రేట్స్, పూరిన్స్ అనే కెమికల్స్ ఉండటం వల్ల కీళ్లలో నొప్పులను వాపులను పెంచుతుంది. అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే టాక్సీన్ ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫమేషన్ కు గురి అవుతుంది.

ఆర్టిఫిషియల్ అండ్ రిఫైండ్ షుగర్స్

ఆర్టిఫిషియల్ అండ్ రిఫైండ్ షుగర్స్

శరీరంలో షుగర్ పెరగడం వల్ల అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ పెరుగుతాయి. అది ఇన్ఫమేషన్ కు దారితీస్తుంది. షుగర్ సైటోకినిన్స్ ను విడుదల చేయడం వల్ల ఇన్ఫమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. తర్వాత షుగర్ వల్ల బరువు పెరుగుతారు. ఇది జాయింట్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది. కీళ్ళ నొప్పులకు 9 చిట్కాలు

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్ Dairy Products Milk

డైరీ ప్రొడక్ట్ లో ఉండే హై లెవల్ షుగర్ జాయింట్ పెయిన్ కు దారితీస్తుంది. కారణంగా ఇన్ఫమేషన్ పెరుగుతుంది. రిపోర్ట్ ప్రకారం ప్రోటీన్ కూడా జాయింట్ చుట్టు ఉన్న టిష్యులకు చీకాకు కలిగిస్తుంది. ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ నొప్పిని మరింత పెంచుతుంది.

కార్న్ ఆయిల్

corn oil

జాయింట్ పెయిన్ కు కారణమయ్యే మరో వరెస్ట్  ఫుడ్, కార్న్ ఆయిల్. కార్స్ ఆయిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్  అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫమేటరీ కెమికల్స్ ను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది.

మైదా మరియు  త్రుణధాన్యాలు

Maida -మైదా పిండి

జాయింట్ పెయిన్స్ కు మరోకారణం రిఫైండ్ ఫ్లోర్ మరియు త్రుణధాన్యాలు. వీటిలో ఇన్ఫమేటరీ ఏజెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్ ను పెంచుతుంది.

గుడ్లు

Eggs - గుడ్లు

గుడ్లను రెగ్యులర్ గా తినడం వల్ల జాయింట్స్ లో నొప్పి పెరుగుతుంది. ఇంకా వాపుకు గురిచేస్తుంది. గుడ్డులో ఉండే పచ్చసొన, ఆర్చిడోనిక్ యాసిడ్, ఇన్ఫమేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తుంది. కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే మంచిది.

ప్రోటీన్

Protein-food

ఏ ప్రోటీన్ ఫుడ్స్ లో అయినా, గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది పెయిన్ ఇన్ఫమేషన్ కు గురిచేస్తుంది. జాయింట్ పెయిన్ పెంచుతుంది. జాయింట్ పెయిన్ కు కారణమయ్యే ఆహారాల్లో ఇది ఒకటి కాబట్టి, ప్రోటీన్ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మంచిది. ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ విడుదలయ్యి జాయింట్ పెయిన్స్ పెంచుతుంది. దాంతో క్రోనిక్ ఇన్ఫమేషన్ కు దారితీస్తుంది.

రిఫైండ్ సాల్ట్  

Crystal Salt

రిఫైండ్ సాల్ట్ ఫ్రాక్చర్స్ మరియు ఓస్టిరియో ఫోసిస్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కెమికల్స్ మరియు ఆడిటిప్స్, శరీరంలో ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

మోనోసోడియం గ్లూటమేట్ ఉన్న ఆహారాలు

monosodium glutamate

ఈ ఫుడ్ యాటిక్స్ ను ఆహారాలు ప్లేవర్ కోసం ఉపయోగిస్తుంటారు. ప్యాక్ చేసిన ఆహారాలకు వీటిని ఉపయోగించడం వల్ల వీటిని తినడం వల్ల పెయిన్ ఇన్ఫమేషన్ పెరుగుతుంది.

బీర్

beer

బీర్ లేదా ఇతర ఆల్కహాలిక్ బెవరేజెస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జాయింట్స్ లో తీవ్రసమస్యలు ఎదుర్కుంటారు. ఎక్కువగా బీర్ తాగే వారు గౌట్ మరియు రుమటాయిడ్ ఆర్గెటిస్ సమస్యలు పెరుగుతాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి