స్పూన్ మెంతులు తీసుకుంటే చాలు! B.P మరియు షుగర్ తగ్గిపోతాయి.

Loading...

స్పూన్ మెంతులు తీసుకుంటే చాలు! B.P మరియు షుగర్ తగ్గిపోతాయి.

ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. BP, షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్.

BP కి చెక్ పెట్టడం ఎలా?

ఓ పిడికెడు మెంతుల్ని..రాత్రి నీటిలో నానబెట్టి, పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల BP పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటుంది.

షుగర్ ఔట్

రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.

లివర్ వ్యాధులకు

రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు).

పైల్స్

‌నీళ్ల విరేచనాలక, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ,వాంతులు ఉన్నవారు …వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.

చుండ్రు+వెంట్రుకలు రాలడం

మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.

ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే మెంతులకు ఆయుర్వేదంలో మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా BP, షుగర్ విషయంలో మాత్రం
ఈ నియమాలను పాటిస్తూనే వాకింగ్ చేయడం తప్పని సరి. డాక్టర్లు సూచించిన మందులను కూడా క్రమం తప్పకుండా వేసుకుంటూ దీన్ని పాటిస్తే ఫలితం ఉంటుంది.

మీకు మా పేజీ నచ్చిన వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. #telugu #healthtips #teluguhealth #teluguhealthtips

For more health related please visit our channel AarogyaSutralu

Loading...

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి