Daily Rasi Phalalu 25th November 2018 Online Jathakam Telugu Astrology Horoscope

ఈ రోజు రాశిఫలాలు 25-11-2018, ఆదివారం Today Horoscope 25th Nov 2018

మేషం – పనులలో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయణాలలో నూతన మిత్రుల పరిచయాలు వుంటాయి. ఇంటాబయటా సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వ్యషభం – చిన్ననాటి మిత్రులను కలునుకొని ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. దీర్ధకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు.

మిథునం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. శ్రమమీది ఫలితం వేరొకరిది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలోప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని భాద్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం – ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు పొందుతారు.

సింహం – మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలలో నిర్లక్ష్యం తగదు. దీర్ధకాలిక బుణాలు కొంత వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. సంతానం నుండి సహాయ సమకారాలు అందుతాయి.

కన్య – కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభ. రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి నన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు వదోన్తతులు లభిస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు.

తుల – సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. పనులు చకచకా సాగాతాయి. వృత్తి, వ్యాపారాలు లాబిస్తాయి. ఉద్యోగులు, వివాహ యత్నాలు ఫలిస్తాయి. భూ, వివాదాలు, తీరి లబ్ది పొందుతారు.

వృశ్చికం – దీర్ధకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారించుకుంటారు. ఆరోగ్యం సమస్యలు కొంత వరకు తీరుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. వ్యత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

ధనుస్సు – భాధ్యతలు పెరిగినా సకాలంలో నిర్వహిస్తారు. ముఖ్యవ్యవహారాలలో తొందరపాటు వద్దు. సన్నిహిత నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మకరం – కుటుంబంలో శుభకార్యాలు, ప్రస్తావన వుంటుంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. సన్నిహితుల నలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.

కుంభం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులను కలిసి ఉల్లానంగా గడుపుతారు. కార్యజయం. పారిశ్రామిక రాజకీయ నాయకులకు ఊహించని, సన్మానాలు పొందుతారు.

మీనం – పనులలో తొందరపాటు వద్దు. గృహ నిర్మాణ అఆలోచనలు తొందరపాటు వద్దు. ఇంటాబయటా సమస్యలుఎదురైనా అధిగమించి ముందుకుద సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి