దైవరాధానతో పాటు అందం ఆరోగ్యాన్నిచ్చే కర్పూరం

కర్పూరం మనదేశంలో చాలా రకాలుగా ఉంటుంది. కానీ తెల్ల కర్పూరం పచ్చకర్పూరం మాత్రమే బాగా ప్రసిద్ధి చెందాయి. హైందవదేవుళ్ళను పూజించడానికి కచ్చితంగా కర్పూరంతో వెలిగించి హారతి ఇస్తారు.  ఇలా హారతి ఇస్తే ఎంతో శుభప్రదమని హిందువుల నమ్మకం. అంతే కాకుండా దీని నుంచి వచ్చే వాసన ఎంతో పరిమళాన్ని వెదజల్లుతుంది. చుట్టుపక్కల అంతా పాజిటివ్ ని నింపుతుంది.

పూజ లోనే కాకుండా ఆయుర్వేదంలో  కూడా ఈ కర్పూరాన్ని ఎంతగానో ఉపయోగిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో తాగే నీటిలో కర్పూరం వేసుకుని తాగుతారు. ఇలా కర్పూరం నీటిలో వేయడం వల్ల అందులో ఉండే బాక్టీరియా మొత్తం చనిపోయి స్వచ్ఛమైన నీరు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరం వేసి దాంతో స్నానం చేసినట్లయితే మన శరీరంపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం తోలిగిపోతుంది.

తప్పక చదవండి : రాగి రొట్టె (Ragi Roti) తయారీ విధానం – తెలుగు వంటలు

నాలుగు కర్పూర బిళ్ళలను ఒక బట్టలో బాగా కట్టి దానిని మెడలో వేసుకుని రాత్రంతా పడుకున్నట్లయితే మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రక్త ప్రసరణ ఎంతగానో మెరుగుపడుతుంది. షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతాయి.

ఇంట్లోకి చీమలు,ఈగలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఇల్లు కడిగే సమయంలో ఆ నీటిలో కొన్ని కర్పూరపు బిళ్ళలు వేసి  బాగా కలిపి ఆ నీటితో ఇల్లు తుడిస్తే  ఎటువంటి ఈగలు, బొద్దింకలు చీమల గాని రావు.

నోటి దుర్వాసన ఎక్కువగా ఉన్నట్లయితే బ్రష్ చేసుకునే ముందు పేస్టు పై కర్పూరపు బిళ్ళ వేసి దానితో బాగా బ్రెస్ట్ చేసినట్లయితే నోట్లో ఉన్న బ్యాక్టీరియాలు మొత్తం చనిపోయి నోటి దుర్వాసన నిర్మూలిస్తుంది.      

తప్పక చదవండి : ఒక నెలపాటు రోజు నాలుగు నానబెట్టిన బాదం తిని చుడండి..Why-should-we-eat-soaked-almonds ఒక నెలపాటు రోజు నాలుగు నానబెట్టిన బాదం తిని చుడండి..

మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి

       

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి